పెళ్లికి వెళ్లాం నేనూ సింగుగారూ.
బాగా ఖర్చు పెట్టారు. అందులో భాగంగా ఒక మ్యూజికల్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేశారు.
సింగర్స్ చూడ్డానికి ఉత్తరప్రదేశ్ నుంచి పెళ్లికి వచ్చిన బంధువుల్లా ఉన్నారు.
వాళ్లు పాడటానికి వచ్చేదాకా మేము గుర్తు పట్టలేదు.

వీళ్లు పాడటం మొదలెట్టగానే అక్కడ భోజనాలు మొదలయ్యాయి. మండపంలో అమ్మాయి అబ్బాయి ఫొటోగ్రాఫర్లు ఫోటోలు దిగేవాళ్లు మొత్తం ఒక పదిమంది ఉన్నారు. కుర్చీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి.
తినేసి వస్తుంటే ఖాళీ కుర్చీల ముందు వాళ్లు పాడుతుంటే ఒక కళాపోషకుడిగా బాధేసింది. సింగుగారూ వాళ్ల ఫ్రెండ్ నేనూ ముగ్గురం వెళ్లి కూర్చుని వింటున్నాం.
ఒరిజినల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుని వీల్లు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

సింగుగారి ఫ్రెండ్ కి ఎందుకో డౌట్ వచ్చి వీళ్లు నిజంగా పాడుతున్నారా లేక లిప్ మూమెంట్ ఇస్తున్నారా అని మమ్మల్ని అడుగుతున్నాడు.
అంతలో అక్కడ సింగర్ పాట ఆపేసి
"మీ డౌట్ మాకు అర్ధం అయింది. మేము పాడకుండా లిప్ మూమెంట్ ఇస్తున్నాం అనుకుంటున్నారు. అది తప్పు. ఒరిజినల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నాం. మేమే పాడుతున్నాం" అని మైక్ లో చెప్పేసింది.

కట్ చేస్తే వాళ్లకి మిగిలిన ముగ్గురు శ్రోతలు కూడా దూరం అయ్యారు.
smile emoticon tongue emoticon grin emoticon

0 comments:
Post a Comment