పెళ్లిచూపులకి వెళ్లొచ్చాడు గిరిగాడు.
వాడికిది ఎనిమిదోది. ఎందుకోగానీ వాడికి పిల్ల నచ్చితే పిల్లకి వీడు నచ్చడు. పిల్లకి వీడు నచ్చితే వీడికి పిల్ల నచ్చదు.

మూల అప్పారావు కుదిర్చిన పెళ్లిచూపులు ఇవి. వెళ్లాడు వచ్చాడు కాబట్టి మా బ్యాచ్ అంతా వాడ్ని చుట్టేసి తాటి తోపులోకి తీసుకెళ్లి రెండు లొట్లు ముందేసుకుని గవర్రాజు వేసిచ్చిన ఆమ్లెట్ తుంపుకు తింటున్నాం. వాడు చెప్పడం మొదలెట్టాడు.
పిల్ల టెంత్ పాస్ అయ్యి టైలరింగ్ నేర్చేసుకుని ఇంట్లోనే మిషన్ పెట్టి జాకెట్లూ, లంగా ఫాల్సూ వేస్తూ సంపాదిస్తుందిట. పొడుగాటి జెడా, వంకీలు తిరిగిన ముంగురులూ...
"అయితే నచ్చేసిందన్నమాట" అడ్డు తగిలాడు బాబుగాడు. వాడివైపు అదోలా చూసి మళ్లీ మొదలెట్టాడు.
పెద్ద కళ్లూ, తెల్లటి ఒళ్లూ...
"అయితే నచ్చేసిందన్నమాట" ఈసారి అందరం అన్నాం. వాడు ఏడవడం మొదలెట్టాడు.

ఏమైందిరా అంటే..
"ఆ పిల్ల నంబర్ అడిగితే యూనినార్ నంబర్ ఇచ్చిందిరా" ఏడుపు పెద్దది చేశాడు.
అందరం కలిసి వాడ్ని ఓదార్చి ఇంకో రెండు లొట్లు చెప్పాం.
smile emoticon wink emoticon wink emoticon

0 comments:
Post a Comment