Doctor Shocks, Engineer Rocks....Ha ha

by 8:15 AM 0 comments
ఒక ఇంజనీర్ కి ఉద్యోగం దొరక్క ఒక క్లినిక్ మొదలుపెడతాడు. జనాల్ని
attract చెయ్యడానికి బయట ఈ విధంగా బోర్డ్ పెడతాడు.
'ట్రీట్ మెంట్ ఫీ : 300, బాగవ్వగపోతే 1000 వాపస్ '.
ఒక కుర్ర డాక్టరు ఈ బోర్డు చూసి తనకు 1000 రూపాయలు సంపాదించే
అవకాశం వచ్చిందని సంబరపడుతూ ఆ క్లినిక్ లోకి వెళతాడు.
పేషంట్(డాక్టర్) : నా నాలుక రుచి కోల్పోయింది .
ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి
మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
పేషంట్(డాక్టర్) : చీ ఇది పెట్రోల్ కదా
ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ నాలుకకు రుచి తెలుస్తుంది. 300 ఫీ ఇచ్చి వెళ్ళూ.
డాక్టర్ కి కోపం వస్తుంది. 300 ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కొన్నిరోజులకి తను పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సంపాదించుకుందామని మళ్ళీ
వెళతాడు. ఈ సారి
పేషంట్(డాక్టర్) : నాకు ఏదీ గుర్తుండటంలేదు .
ఇంజనీర్ : Nurse, box no 22 లో medicine తీసుకొచ్చి
మూడు చుక్కలు పేషంట్ నోట్లో వెయ్యి.
పేషంట్(డాక్టర్) : అది నాలుకకి రుచి తెప్పించే medicine కదా?
ఇంజనీర్ : కంగ్రాట్స్. నీ మతిమరుపు పోయింది. 300 ఇచ్చి కదులు.
డాక్టర్ కి మరింత పట్టుదల పెరిగి కొన్ని రోజుల తరువాత మళ్ళీ వస్తాడు.
పేషంట్(డాక్టర్) : నా కళ్ళు కనపడటం లేదు.
ఇంజనీర్ : hmm , నా దగ్గర దీనికి medicine లేదు. ఈ 1000
రూపాయలు తీసుకో.
పేషంట్(డాక్టర్) : కానీ ఇది 100 రూపాయల నోట్ కదా.
ఇంజనీర్ : వావ్. కంగ్రాట్స్. నీ చూపు తిరిగొచ్చింది. 300 ఇచ్చి కదులు

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment