India and Pak Match Got nearly 110 Crores

by 1:18 AM 0 comments
వరల్డ్‌కప్‌ లీగ్‌లో భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను సుమారు 180 కోట్లమంది వీక్షించినట్టు స్టార్‌స్పోర్ట్స్‌ ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో ఇది అత్యధిక ఆర్జన మ్యాచ్‌గా నిలిచింది. వాణిజ్య ప్రకటనల రూపంలో రూ.100-110 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా వాణిజ్య ప్రకటనలకు 10 సెకన్లకు గరిష్టంగా రూ.25 లక్షల రేటు నిర్ణయించగా.. 93 సంస్థలు తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకున్నాయి

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment