సకార, తకార, రేఫకారముల సంయుక్తము, సత్వ, తమో, రజో గుణముల సాకారం స్త్రీ! అమ్మ, అత్త, అక్క, చెల్లి, వదిన, సమస్త మహిళామణులకు అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు!
రామ రావణ యుద్ధానికి సీత కారణం అంటారు.శూర్ప్గణక ముక్కు చెవులు కోసింది సీత కాదు! మహాభారత యుద్ధానికి ద్రౌపది కారణం అంటారు. జూదం ఆడింది ఆమె కాదు గదా!స్త్రీలపై నిందలు మాని "యత్ర నార్యస్తు పూజ్యంతే" అన్న గౌరవ భావంతో ఎప్పుడు చూస్తారో అప్పుడే నిజమైన మహిళా దినోత్సవం!

0 comments:
Post a Comment