Budugu Funny

by 11:19 PM 0 comments
అనసూయమ్మ పెద్దమ్మ లేనిదే పెళ్లిళ్లు జరగవు మరి. అంతా తానే అయి నడిపిస్తుంది. చమత్కారి కూడా అయిన పెద్దమ్మతో నా చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది.
పెళ్లిలో ఆడవాళ్ల అందరి కాళ్లకూ పసుపు పూస్తోంది పెద్దమ్మ. నాకు కూడా పూయమని కాళ్లు చూపించాను.
"ఒరే బుడుగూ... మగవాళ్లకి పసుపు పూస్తే పౌరుషం ఛస్తుందిరా" అని చెప్పింది.
"మరయితే పెళ్లి కొడుక్కి ఎందుకు పూస్తున్నారు?? అని అడిగాను.
"వాడికి పెళ్లి అవుతోంది కదరా.. ఇక పౌరుషంతో వాడికి పనుండదులే!!! అని కిసుక్కున నవ్వింది.
smile emoticon smile emoticon

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment