నిన్న :- మీ పేస్ట్ లో ఉప్పు ఉందా ?
ఈ రోజు :- మీ పేస్ట్ లో ఉప్పు తో
పాటు నిమ్మకాయ ఉందా ?
రేపు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ తో
పాటు వేపాకు ఉందా ?
ఎల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి
యాపాకు తో పాటు లవంగం ఉందా
అవతలేల్లుండు :- మీ పేస్ట్ లో
ఉప్పు నిమ్మకాయి యాపకు లవంగం తో
పాటు వంకాయ టమటా పచ్చిమిర్చి ఆలుగడ్డ
కరేపాకు కొత్తిమీర
గసగసాలు ఆవాలు మిరియాలు ...etc etc లాంటివి
ఉన్నాయా
ఒరయ్యా ఏందీ రా ఇది అది పళ్ళు తోముకునేదా
లేక అన్నం లో కలుపుకు తినేదా .....
ఈ రోజు :- మీ పేస్ట్ లో ఉప్పు తో
పాటు నిమ్మకాయ ఉందా ?
రేపు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ తో
పాటు వేపాకు ఉందా ?
ఎల్లుండు :- మీ పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయి
యాపాకు తో పాటు లవంగం ఉందా
అవతలేల్లుండు :- మీ పేస్ట్ లో
ఉప్పు నిమ్మకాయి యాపకు లవంగం తో
పాటు వంకాయ టమటా పచ్చిమిర్చి ఆలుగడ్డ
కరేపాకు కొత్తిమీర
గసగసాలు ఆవాలు మిరియాలు ...etc etc లాంటివి
ఉన్నాయా
ఒరయ్యా ఏందీ రా ఇది అది పళ్ళు తోముకునేదా
లేక అన్నం లో కలుపుకు తినేదా .....
0 comments:
Post a Comment